: బీజేపీ ఎంపీలకు నేటి నుంచి శిక్షణ కార్యక్రమం


ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున కొత్తగా గెలుపొందిన 161 మంది ఎంపీలకు నేటి నుంచి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని హర్యానాలో ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని భారత ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News