: బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ షాపింగ్ మాల్ కు బాంబు బెదిరింపు
హైదరాబాదు బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్. 1లో ఉన్న సిటీ సెంటర్ షాపింగ్ మాల్ లో బాంబు ఉందంటూ ఆగంతుకులు ఫోన్ చేసి చెప్పారు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు బాంబు స్వ్కాడ్ తో కలిసి వచ్చి తనిఖీలు చేపట్టారు.