: ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో అగ్నిప్రమాదం


ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News