: మచిలీపట్నంలో చిరుజల్లులు... సేదతీరిన ప్రజలు


మండే ఎండలతో అల్లాడిపోయిన జనం... ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు పడటంతో సేదతీరారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఇవాళ ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం పడింది. దీంతో ఎండలు, వడగాలుల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనానికి వాతావరణం చల్లబడటంతో ఊరట లభించింది. సాధారణంగా జూన్ రెండవ వారం నుంచి వర్షాలు కురుస్తాయి. అలాంటిది జూన్ నెలాఖరువరకు వర్షాలు కురవకపోవడంతో జనం అల్లాడిపోయారు.

  • Loading...

More Telugu News