: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు సమస్యల్లో ఉన్నాయి: జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ ఉస్మానియా యూనివర్శిటీ స్థాయిలో తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. నిజామాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో వర్శిటీలు సమస్యల్లో ఉన్నాయని అన్నారు. సీలేరు ప్రాజెక్టు కోసమే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుకున్నారని ఆయన ఆరోపించారు.