: బెంగాల్ గవర్నర్ ను ప్రశ్నించిన సీబీఐ


యూపీఏ హయాంలో వెలుగు చూసిన అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కాం కేసులో ఈ రోజు బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణ్ ను సీబీఐ విచారించింది. ఈ విషయాన్ని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అప్పట్లో ఎవరైనా లంచాలు తీసుకున్నారా? అనే విషయంపై ఏడాదిన్నర నుంచి అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో నియమితులైన నారాయణ్ బీజేపీ తొలగించాలనుకుంటున్న గవర్నర్ల లిస్టులో ఉన్నారు.

  • Loading...

More Telugu News