: అమెరికా పిల్లోడు ఒంటరిగా విమానంతో నాగ్ పూర్ లో దిగాడు


19 ఏళ్ల వయసుకే అమెరికా కుర్రోడు విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొస్తున్నాడు. మట్ గుత్ మిల్లరే అనే ఈ కుర్రాడు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి. ప్రపంచ పర్యటనలో భాగంగా అతడు నిన్న మహారాష్ట్రలోని నాగ్ పూర్ పట్టణంలో ఏ36 బొనాంజా విమానంతో ల్యాండ్ అయ్యాడు. తాను బాగానే ఉన్నానని, తన పర్యటన థ్రిల్లింగ్ గా ఉందని చెప్పాడు. ఇతడు నెల రోజుల్లో 47వేల కిలోమీటర్ల పాటు ఆకాశంలో ప్రయాణించి 14 దేశాల్లో పర్యటించాడు. జూలై 8న క్యాలిఫోర్నియాకు చేరుకోవడంతో ఇతడి యాత్ర పూర్తవుతుంది. దీంతో గిన్నిస్ రికార్డ్స్ పుస్తకంలోకి ఎక్కుతానని ఆశిస్తున్నాడు.

  • Loading...

More Telugu News