: వడ్డిలంకలో ఇసుక అక్రమ రవాణా... 80 ట్రాక్టర్లు సీజ్


పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం వడ్డిలంకలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 80 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News