: ఫిఫా వరల్డ్ కప్ లో తుది 16 జట్లు ఇవే


బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ లో నిన్నటితో తొలి రౌండ్ పోటీలు ముగిశాయి. ఈ క్రమంలో రేపటి నుంచి రెండో రౌండ్ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ఓడితే ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. నాకౌట్ దశకు చేరిన జట్లు ఇవే... బ్రెజిల్, అర్జెంటీనా, స్విట్జర్లాండ్, చిలీ, కొలంబియా, ఉరుగ్వే, నెదర్లాండ్స్, మెక్సికో, కోస్టారికా, గ్రీస్, ఫ్రాన్స్, నైజీరియా, జర్మనీ, అల్జీరియా, బెల్జియం, అమెరికా. కాగా, రేపటి తొలి మ్యాచ్ లలో బ్రెజిల్-చిలీ, కొలంబియా-ఉరుగ్వే తలపడనున్నాయి.

  • Loading...

More Telugu News