: గెయిల్ పై చర్యలు తీసుకోవాలి: హర్షకుమార్


నగరం గ్రామంలో జనావాసాల మధ్య గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో గెయిల్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు గెయిల్, ఓఎన్జీసీ బాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు ఈ ప్రమాదంపై స్పందిస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News