: గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఈ రోజు ఉదయం ఓఎన్జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కు సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News