: రెండు రాష్ట్రాల స్పీకర్ లు సమావేశమయ్యారు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల స్పీకర్ లు ఇవాళ శాసనసభ కమిటీ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఒకే ప్రాంగణంలో ఉండటం సరికాదని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సభాపతులు భావిస్తున్నట్లు తెలిసింది. జులై మొదటి వారంలో మరోమారు సమావేశం కావాలని వారు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News