: 'అమ్మ హస్తం' పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'అమ్మ హస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తెల్లకార్డు దారులకు రూ.185కు 9 రకాల వంట సరుకులు పంపిణీ చేస్తారు.