: టీవీ ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేయాలి: గీతారెడ్డి


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేయడంపై మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. మీడియా ప్రసారాలను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పత్రికలని, ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాలనుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. వెంటనే ఈ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News