: కౌరవుల పేర్లు మీకు తెలుసా?... లేకపోతే తెలుసుకోండి!
భారతం గురించి తెలిసిన ప్రతి ఒక్కరినీ పాండవుల పేర్లు అడిగితే ఠక్కున చెప్పేస్తారు. అదే కౌరవుల పేర్లు అడగండి... అందరూ నీళ్లు నములుతారు. పండితులు కూడా వారి పేర్లు చెప్పగలరా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఓ పదిమందో ఇరవై మందో అయితే పర్లేదు కానీ వంద మంది పేర్లు ఎలా చెప్పగలం? అనే అనుమానం అందర్లోనూ ఉంటుంది. అందుకే అందరిలో విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, పిట్టెంజిగిల్స్ గ్రూప్ ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. 'ద కౌరవ' అనే పాటను వారు రూపొందించారు. ఈ పాట పాడితే కౌరవుల పేర్లు తెలిసిపోతాయి. కావాలంటే సరదాగా మీరు కూడా ట్రై చేసి చూడండి.