: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో చంద్రబాబు భేటీ


ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రూ.2500 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించి చర్చించినట్టు తెలిసింది. అలాగే గుంటూరు-విజయవాడ-తెనాలి మెట్రోరైలు, విశాఖ మెట్రో రైలు తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఇవాళ చంద్రబాబు కేంద్రమంత్రులతో వరుస భేటీలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News