: పుట్టపర్తిలో ఏవియేషన్ సెజ్ ఏర్పాటు చేస్తాం: అశోక్ గజపతిరాజు


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ సెజ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విమానాల మెయింటెనెన్స్, రిపేర్లకు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే అన్నీ లభించేలా ఈ సెజ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News