: రూ.70 కోట్లతో మంగళగిరిలో క్రికెట్ స్టేడియం అభివృద్ధి: ఎంపీ గోకరాజు గంగరాజు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటంతో పలు కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని నర్సాపురం ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. 50 ఎకరాల్లో చేపట్టిన స్టేడియం అభివృద్ధి పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని చెప్పారు. అందుకే తొందరగా అభివృద్ధి పనులు చేపట్టి క్రీడాకారులకు హాస్టల్ వసతి, క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఎంపీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News