: ఆర్థిక, ఆహార, వ్యవసాయ శాఖ మంత్రులతో మోడీ సమావేశం


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, ఆహార, వ్యవసాయ శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ, రామ్ విలాస్ పాశ్వన్, రాధా మోహన్ సింగ్ లతో సమావేశమయ్యారు. ద్రవ్యోల్బణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News