: పులివెందుల చేరుకున్న జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు ఆయన కడప జిల్లాలో పర్యటిస్తారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్యకర్తలతో భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News