: స్కిజోఫ్రీనియా మూలాలు దొరికాయ్‌


మానవాళిని ఇంకా బాగా భయపెడుతున్న రోగాల్లో స్కిజోఫ్రీనియా కూడా ఒకటి. అయితే ఈ వ్యాధికి కారకమయ్యే జన్యువులను, మెదడులో సంకేతాల ప్రసారం తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాధికి మందుల తయారీలో.. ఈ జన్యువుల గుర్తింపు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. వర్జీనియా కామన్వెల్త్‌ యూనివర్సిటీ వారి పరిశోధనల్లో ఇది వెల్లడైంది. ఏకంగా 22 వేల మంది స్కిజోఫ్రీనియ బాధిత కుటుంబాలనుంచి శాంపిల్స్‌ను ఎంచుకుని జన్యువులను పరిశీలించడం విశేషం. జన్యువులు, వాటి పనితీరు, నాడీకణాల పురోగతి ఇప్పటికి దొరికాయ్‌.. మరి శాస్త్రవేత్తలు మందుల తయారీలో పురోగతి సాధిస్తే.. ఫలితం ఉంటుంది.

  • Loading...

More Telugu News