: నేటితో ముగియనున్న సాకర్ వరల్డ్ కప్ తొలి రౌండ్


గత కొన్ని వారాలుగా సాకర్ అభిమానులను రంజింపజేస్తున్న ఫిఫా వరల్డ్ కప్ లో నేటితో తొలి రౌండ్ పోటీలు ముగియనున్నాయి. నేడు నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 9.30కి జరిగే మ్యాచ్ లలో పోర్చుగల్-ఘనా, అమెరికా-జర్మనీ జట్లు తలపడతాయి. ఇక రాత్రి 1.30కి జరిగే మ్యాచ్ లలో బెల్జియం-దక్షిణకొరియా, రష్యా-అల్జీరియా జట్లు పోటీపడనున్నాయి.

  • Loading...

More Telugu News