: పౌరసరఫరాల శాఖపై పరిటాల సునీత సమీక్ష


ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన మహిళలందరికీ దీపం కనెక్షన్లు ఇస్తామని అన్నారు. ఇ-సేవ, మీ-సేవ ద్వారా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపడతామని ఆమె తెలిపారు. రేషన్ షాపుల ద్వారా పామాయిల్ సరఫరా చేయనున్నామని చెప్పారు. రేషన్ షాపులన్నిటినీ కంప్యూటరీకరిస్తామని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News