: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోడీ వెళ్లడం లేదు
జులై 13న జరిగే ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మ్యాచ్ ను తిలకించేందుకు రావాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు స్వయంగా కొన్ని రోజుల కిందట లేఖ ద్వారా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.