: గవర్నర్ ను కలసిన వైసీపీ ఎమ్మెల్యేలు


గవర్నర్ నరసింహన్ ను కొద్దిసేపటి కిందట వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఎంపిక త్వరగా జరిగేలా చూడాలని గవర్నర్ కు నేతలు వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జడ్పీ ఛైర్మన్లను నియమించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News