: సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో ఇద్దరు సాక్షుల స్టేట్ మెంట్స్ మాయం


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ఉన్న ‘హిట్ అండ్ రన్’ కేసులో ఇద్దరు సాక్షులకు సంబంధించి ఒరిజినల్ పోలీసు స్టేట్ మెంట్స్ మాయమయ్యాయని ప్రాసిక్యూషన్ ట్రయల్ కోర్టుకు తెలిపింది. దాంతో కేసు విచారణ జులై 25వ తేదీకి వాయిదా పడింది. 2002వ సంవత్సరంలో పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు చనిపోగా, నలుగురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News