: టాప్ 10లో చోటు దక్కించుకున్న భారత హాకీ జట్టు


ఎనిమిది సార్లు ఒలింపిక్ విజేత అయిన భారత పురుషుల హాకీ జట్టు టాప్ 10లో చోటు దక్కించుకుంది. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో భారత పురుషుల జట్టు 9వ స్థానంలో నిలిచింది. 1458 పాయింట్లతో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచినట్లు ఎఫ్ఐహెచ్ తాజాగా ప్రకటించింది. మహిళల హాకీ జట్టు 13వ స్థానం దక్కించుకుంది.

  • Loading...

More Telugu News