: ఎన్నికల ప్రచారంలోలానే బాబు, జగన్ విమర్శలు: ఏపీ సీపీఐ


తొలిసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తీరుపై ఏపీ సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రచారంలోలాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు చేసుకున్నారని ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు ప్రజా సమస్యలపై ప్రస్తావన లేకుండానే సమావేశాలు ముగిశాయని ఆరోపించారు. గతంలో కలసి పని చేసిన చంద్రబాబు, కేసీఆర్ లు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలసి పోవాలని కోరారు.

  • Loading...

More Telugu News