ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వారు ఈ భేటీలో చర్చిస్తారు. పార్టీని బలోపేతం చేసే అంశాలపైనా వారు సమాలోచన చేయనున్నారు.