: టీఆర్ఎస్ లోకి బీఎస్పీ ఎమ్మెల్యేలు


రెండు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు బీఎస్పీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వారిప్పుడు తాజాగా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వారితో పాటు ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ ఒకరు గులాబీ పార్టీలోకి జంప్ అవనున్నారట.

  • Loading...

More Telugu News