: తెలంగాణ ప్రభుత్వానికి ఊరట


విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... విభజన నియమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉల్లంఘిస్తోందని ఎస్ఆర్ఎల్ డీసీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో స్టేటస్ కో పాటించాలని ఎస్ఆర్ఎల్ డీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.

  • Loading...

More Telugu News