: టీ ఉద్యోగుల వయసు 60 ఏళ్లకు పెంచాలని కేసీఆర్ కు విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ మధ్యాహ్నం పీఆర్టీయూ నేతలు, ఎమ్మెల్సీలు కలిశారు. ముందుగా 63 శాతం ఫిట్ మెంట్ లో వేతన సవరణ అమలు చేయాలని కోరారు. అంతేగాక పదవీ విరమణ వయసును ఆరవై ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సకలజనుల సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని కోరారు.