: గ్యాస్ సిలిండర్ రేటు పెరుగుతోంది


వంట గ్యాస్ సిలిండర్, కిరోసిన్ ధరలు పెరగనున్నాయి. సిలిండర్ పై రూ.5 పెంచాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్, కిరోసిన్ ధరల పెంపునకు సంబంధించి కేంద్రం కసరత్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News