: ఉస్మానియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య


హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఇవాళ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు ఉచిత భోజనం సరఫరా చేసే వాహనాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

  • Loading...

More Telugu News