: ఏపీ సీఎస్ తో సీడబ్ల్యూసీ అధికారులు భేటీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాగునీటి అధికారులు భేటీ అయ్యారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. నీటి విడుదలపై తెలంగాణ రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అనంతరం సీడబ్ల్యూసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర సీఎస్ తో కూడా భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News