: సాకర్ వరల్డ్ కప్ లో నేడు నాలుగు మ్యాచ్ లు


బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న సాకర్ వరల్డ్ కప్ లో నేడు నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 9.30కి ఇటలీ-ఉరుగ్వే, కోస్టారికా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 1.30కి జపాన్-కొలంబియా, గ్రీస్-ఐవరీకోస్ట్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News