: బోల్తా పడ్డ స్కూల్ బస్సు


ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. విద్యార్థులను తీసుకుని వెళుతున్న బస్సు కనిగిరి మండలం చల్లిగిర వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులకు గాయలయ్యాయి. వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News