తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భారత్ లోని బ్రిటీష్ హైకమిషనర్ సర్ జేమ్స్ డేవాన్ సమావేశమయ్యారు. సచివాలయంలో వీరి సమావేశం జరిగింది. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.