: రైలు ఛార్జీల పెంపును ఉపసంహరించాలంటూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం


రైలు ఛార్జీల పెంపును ఉపసంహరించాలంటూ పశ్చిమ బెంగాల్ శాసనసభ తీర్మానం చేసింది. రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో రైలు ఛార్జీలను ఎన్నడూ పెంచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభ ఖండిస్తోందంటూ... కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News