: చంద్రబాబుతో కేంద్రమంత్రి భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ భేటీ అయ్యారు. వీరి సమావేశం చంద్రబాబు నివాసంలో జరుగుతోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సాయం అందించే విషయమై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News