: పిటిషనర్ కు వెయ్యి రూపాయల జరిమానా విధించిన హైకోర్టు


తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను పిటిషనర్ కు రాష్ట్ర హైకోర్టు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు జరిగాయని, విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News