: ఏపీ ఎక్సైజ్ పాలసీ ఖరారు
ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ ఖరారైంది. 10వేల లోపు జనాభా ఉంటే రూ.32.5 లక్షలు, 10 నుంచి 50వేల జనాభా ఉంటే రూ.36 లక్షలు, 50వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.45 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే రూ.64 లక్షలు చెల్లించాలి. ఈ క్రమంలో ఏపీలో 4,380 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. మొత్తం లాటరీ పద్ధతిలో కేటాయింపులు ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి మద్యం షాపుకు ఒక పర్మిట్ రూమ్ ఉంటుంది.