: పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్
రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ, జంటనగరాల కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాదు నగర పోలీసు వ్యవస్థలో మార్పులపై అధికారులు కేసీఆర్ కి నివేదిక అందించారు.