: హైదరాబాదుకు చేరిన విద్యార్థుల మృతదేహాలు


హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు ఆదివారం నాడు వెలికితీశాయి. వీరిని కిరణ్, పరమేశ్, రుత్విక్ గుర్తించి మృతదేహాలను విమానంలో హైదరాబాదుకు చేర్చారు. ఇక్కడి నుంచి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News