: మారిషస్ అధ్యక్షుడిగా మళ్లీ ఆయనే


మారిషస్ అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ అజీజ్ తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు 81.89 శాతం ఓట్లు లభించాయని మారిషస్ ఎన్నికల విభాగం వెల్లడించింది. ఈ నెల 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 56.4 శాతం ఓట్లు పోలయ్యాయి.

  • Loading...

More Telugu News