: మిలిటెంట్ల అధీనంలో మరికొన్ని ఇరాకీ పట్టణాలు


ఇరాక్ లో సున్నీ మిలిటెంట్లు వరుసబెట్టి పట్టణాలను దిగ్బంధిస్తున్నారు. తాజాగా, జోర్డాన్ సరిహద్దు సమీప పట్టణాలపైనా తమ పట్టు బిగించారు. మిలిటెంట్ల ధాటికి ప్రభుత్వ దళాలు వెనుదిరిగాయి. ఈ క్రమంలో 21 మంది స్థానిక నేతలను సున్నీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాక్ అంతర్యుద్ధంపై స్పందించారు. మిలిటెంట్ల దురాగతాలు జోర్డాన్ వంటి మిత్రదేశాలకూ పాకే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News