: ఢిల్లీ వెళ్లిన పొన్నాల, చిరు, రఘువీరా


కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. వారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు హస్తిన బాట పట్టారు. ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో పార్టీ పరాజయంపై అధినేత్రితో చర్చించి, నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. ఇంకా పలు విషయాలపైన మంతనాలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News