: చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర వ్యవసాయ మంత్రి


కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి కేంద్రం సాయంపై వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News