: కడప ఆర్టీపీపీలో ప్రారంభమైన విద్యుదుత్పత్తి


కడప ఆర్టీపీపీలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఈ ఉదయం బొగ్గు కొరత తీవ్రం కావడంతో ఇక్కడి మూడో యూనిట్ లో ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగరేణి నుంచి 7200, సింగపూర్ నుంచి 3600 టన్నుల బొగ్గును ఇక్కడికి తెప్పించి ఉత్పత్తిని మొదలు పెట్టారు. దాంతో, 210 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News