: గవర్నర్ ప్రసంగంపై చర్చకు వివిధ పార్టీలకు కేటాయించిన సమయాల వివరాలు


గవర్నర్ ప్రసంగంపై చర్చకు వివిధ పార్టీలకు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించారు. మొత్తం 10 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో అధికార టీడీపీకి 4 గంటలు, ప్రతిపక్ష వైకాపాకు 2.30 గంటలు, బీజేపీకి 20 నిమిషాలు, ఇండిపెండెంట్లకు 5 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం 3 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది.

  • Loading...

More Telugu News